‘అలా మొదలైంది’ ఫేం నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ‘జబర్దస్త్’ సినిమా ఫిబ్రవరి 22న విడుదలకు సిద్దమైంది. దీనిలో సిద్దార్థ్ , సమంతలు కలిసి నటిస్తున్నారు. 2గంటల 30నిమిషాల నిడివి గల ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది రొమాంటిక్ కామెడీతో పాటు మాస్ ఫ్లేవర్ కలిగిన సినిమాగా ఇండస్ట్రీలో ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సమంత క్యారెక్టర్ చాలా బాగుందని, సెకండ్ హాఫ్ సినిమాకే హైలెట్ అంటున్నారు. ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మించగా థమన్ సంగీతం అందించారు.
సెన్సార్ పూర్తి చేసుకున్న జబర్దస్త్
సెన్సార్ పూర్తి చేసుకున్న జబర్దస్త్
Published on Feb 15, 2013 12:00 PM IST
సంబంధిత సమాచారం
- మెగా ఫ్యాన్స్ ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో ?
- చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !
- యశ్ తో సినిమా.. మరో మూడేళ్లు పట్టొచ్చు !
- ‘జనవరి 12 విడుదల’ కోసం స్పెషల్ సాంగ్ ?
- మనోజ్ కోసం కీలక పాత్రలో శింబు ?
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. “కాకా” పై బాబీ ప్రామిస్!
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది


