
మంచు లక్ష్మి ‘గుండెల్లో గోదారి’ విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ నెల 21న విడుదల కావాల్సిన ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. అక్టోబర్ 18న ఆడియో విడుదలై చాలా రోజులవుతున్నా సినిమా ఇప్పటికి పలుసార్లు విడుదలవుతున్నట్లు ప్రకటించారు. పలు సమస్యల వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఈసారి వాయిదా పడిన సినిమా మార్చ్ 8న విడుదల చేస్తామని మంచు లక్ష్మి తెలిపారు. మార్చ్ 8న ఉమెన్స్ డే కానుకగా ఈ సినిమాని విడుదల చేస్తామని ఆమె అన్నారు. మంచు లక్ష్మి, తాప్సీ, ఆది, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కుమార్ నాగేంద్ర దర్శకుడు.
మళ్లీ వాయిదా పడిన గుండెల్లో గోదారి విడుదల
మళ్లీ వాయిదా పడిన గుండెల్లో గోదారి విడుదల
Published on Feb 16, 2013 1:20 PM IST
సంబంధిత సమాచారం
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- మెగా ఫ్యాన్స్ ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో ?
- చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !
- యశ్ తో సినిమా.. మరో మూడేళ్లు పట్టొచ్చు !
- ‘జనవరి 12 విడుదల’ కోసం స్పెషల్ సాంగ్ ?
- మనోజ్ కోసం కీలక పాత్రలో శింబు ?
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. “కాకా” పై బాబీ ప్రామిస్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది

