శేఖర్ సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద్ 2’ ఎట్టకేలకు ఈ నెల 29న విడుదల కాబోతుంది. ఈ సినిమా చిత్రీకరణ చాలా రోజుల క్రితమే ముగిసినా, ఈ మధ్యనే ఆడియో లాంచ్ కుడా జరిగినా, ఆఖరికి ఇప్పటికి సినిమా యూనిట్ విడుదలకి రిలీజ్ డేట్ ని ఖరారు చేసారు. ఈ సినిమాలో శ్రీ, కమల్ కామరాజు, మాధవి లత, శ్రీనివాస్ అవసరాల, అడోనికా తదితర తారలు మనల్ని సీట్ల అంచున కుర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాని చాలా భాగం గోవా మరియు దండేలి ప్రాంతాలలో చిత్రీకరించారు. ఇదివరకు శేఖర్ సూరి ‘ఎ ఫిలిం బై అరవింద్’ సినిమాని తీసారు. అయితే ఈ ‘అరవింద్ 2’ సినిమా ఆ చిత్రానికి కొనసాగింపు కాదని స్పష్టం చేసారు. సినిమా పేరు, హర్రర్ విషయాలలో తప్ప ఈ రెండింటికీ అసలు సంబంధమే లేదన్నారు. విజయ్ కురాకుల సంగీతం అందించిన ఈ సినిమాకి కే. రాజేంద్ర బాబు సినిమాటోగ్రాఫర్.
మార్చి 29న విడుదల కానున్న అరవింద్ 2
మార్చి 29న విడుదల కానున్న అరవింద్ 2
Published on Mar 18, 2013 5:41 PM IST
సంబంధిత సమాచారం
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. ఓటీటీ పార్ట్నర్ కూడా ఖరారు!
- Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ


