
కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటిస్తున్నభారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ‘యాక్షన్ 3డి’ సినిమా షూటింగ్ ముగిసింది. కేవలం బ్రహ్మానందం పై కొన్ని సన్నివేశాలను మాత్రమే చిత్రికరించాల్సి ఉంది. దీనిని సగంరోజులో తీయవచ్చు. ఈ సినిమాలో వైభవ్, శ్యాం, రాజు సుందరం, అల్లరి నరేష్ లతో పాటు కామ్న జఠ్మలాని, నీలం ఉపాధ్యాయ్, స్నేహ ఉల్లాల్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘దూకుడు’ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఈగ’ ఫేం సుదీప్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి బప్పి లహరీ గారి కుమారుడు బప్పా లహరీ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.
పూర్తైన ‘యాక్షన్’ 3డి సినిమా షూటింగ్
పూర్తైన ‘యాక్షన్’ 3డి సినిమా షూటింగ్
Published on Mar 19, 2013 2:15 PM IST
సంబంధిత సమాచారం
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. ఓటీటీ పార్ట్నర్ కూడా ఖరారు!
- Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ

