బిజినెస్ మేన్ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని ఫస్టాఫ్ కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పేసారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ చెప్పిన పంచ్ డైలాగులు ప్రేక్షకులను మరియు అభిమానులను ఉర్రూతలూగిస్తాయని సమాచారం. పూరి జగన్నాధ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పోకిరి సినిమా రేంజ్ లో డైలాగులు ఉండేలా రాసారని సమాచారం. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 22న శిల్ప కళా వేదికలో జరగనుంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై
డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్నారు. బిజినెస్ మేన్ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఫస్టాఫ్ కి డబ్బింగ్ చెప్పిన మహేష్ బాబు
ఫస్టాఫ్ కి డబ్బింగ్ చెప్పిన మహేష్ బాబు
Published on Dec 17, 2011 2:01 AM IST
సంబంధిత సమాచారం
- నేను సిగ్గుపడాల్సింది ఏమీ ఉంది ? – కంగనా
- ‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !
- ‘వారణాసి’ క్లైమాక్స్ లో విజువల్ మ్యాజిక్ !
- నెట్ ఫ్లిక్స్ లో ‘హృదయం మురళి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
- క్రిష్ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘కొరియన్ కనకరాజు’లో మెయిన్ హైలైట్ అదే !
- మెగాస్టార్ పాత్రల పై క్రేజీ న్యూస్ ?
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టేకోవర్ కి డేట్ ఫిక్స్.. మరోసారి యష్ డామినేషన్ కి రంగం సిద్ధం
- ఓటీటీ సమీక్ష : గట్టా కుస్తీ 2 – నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ చిత్రం
- ‘వారణాసి’ బిగ్ అప్డేట్ నెల ఆరంభం.. మహేష్ ఫ్యాన్స్ భారీగా ఆశలు!


