
ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకుడి అవతారం ఎత్తారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వారధి’. యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర యూనిట్ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్లనుంది. ప్రభాస్ ఈ చిత్రంలో సరి కొత్త లుక్ లో కనిపించనున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ నటిస్తున్న విషయం తెలిసిందే. వారధి చిత్రాన్ని యూ.వి. క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశీ కృష్ణా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రం లోనే కాకుండా లారెన్స్ డైరెక్షన్లో ‘రెబల్’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక రాజమౌళి తో ఒక సినిమా
చేయనున్నారు.
బ్యాంకాక్ వెళ్తున్న వారధి
బ్యాంకాక్ వెళ్తున్న వారధి
Published on Dec 20, 2011 4:05 PM IST
సంబంధిత సమాచారం
- ‘రాకా’ విషయంలో ఆర్మీ ఫ్రస్ట్రేషన్?
- పోల్ : ఆగస్ట్ నెలలో రాబోతున్న ఏ సినిమా కోసం మీరు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?
- ‘రామాయణ 2’ పై బిగ్ రివీల్ చేసిన రణబీర్ కపూర్!
- పోల్ : వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారు?
- RC17: ఈ విషయంలో బిగ్ సస్పెన్స్ గా చరణ్, సుకుమార్ ల భారీ ప్రాజెక్ట్!
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- ‘రామాయణ’లో సీతాదేవి, కైకేయి లుక్స్‌పై విమర్శలు.. ట్రోల్స్‌కు కాస్ట్యూమ్ డిజైనర్ల కౌంటర్
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- ‘టాక్సిక్’ ట్రైలర్ తో అయినా హైప్ లేస్తుందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?
- ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !
- రవితేజ కెరీర్ లోనే భిన్నమైన పాత్ర !

