‘ఓటీటీ’ : ఈ వీక్ స్ట్రీమింగ్ అవుతున్న క్రేజీ కంటెంట్ !

‘ఓటీటీ’ : ఈ వీక్ స్ట్రీమింగ్ అవుతున్న క్రేజీ కంటెంట్ !

Published on Jan 25, 2026 6:59 PM IST

OTT

మొత్తానికి సంక్రాంతి నెల చివర్లో ఉంది. దీంతో, థియేటర్‌లో వరుసగా కొత్త సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ అలరించే చిత్రాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి, ఈ వారం సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

జీ5లో ప్రసారం అవుతున్న కంటెంట్ :

సిరాయ్‌ (మూవీ) తమిళ్‌

మస్తీ4 (మూవీ) హిందీ

కాలి పోట్కా (మూవీ) హిందీ

షార్ట్‌ అండ్‌ స్వీట్‌ (మరాఠీ) మూవీ

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారం అవుతున్న కంటెంట్ :

చీకట్లో (మూవీ) తెలుగు

మారియో (మూవీ) తెలుగు

ఆఫ్టర్‌ బర్న్‌ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

జియో హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న కంటెంట్ :

మార్క్‌ (మూవీ) తెలుగు

సన్‌నెక్ట్స్‌

షీషిప్పు (మూవీ) మలయాళం

తాజా వార్తలు