‘ఓటీటీ’ : ఈ వీక్ స్ట్రీమింగ్ అయ్యే క్రేజీ చిత్రాలు.. థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ లు !

‘ఓటీటీ’ : ఈ వీక్ స్ట్రీమింగ్ అయ్యే క్రేజీ చిత్రాలు.. థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ లు !

Published on Feb 1, 2026 7:00 AM IST

'OTT

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల (‘OTT)పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

డోంట్‌ లెట్‌ గో టు ది డాగ్స్‌ టునైట్‌ (మూవీ) ఇంగ్లీష్‌

బ్రిడ్జర్‌టన్‌ సీజన్‌4 (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌

హై టైన్‌: సీజన్‌1 (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్‌

96 మినిట్స్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ది బీస్ట్‌ వితిన్‌ (మూవీ) ఇంగ్లీష్‌

టేక్‌ దట్‌ సీజన్‌1 (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌

బకాస్‌ ఐడెంటిటీ (మూవీ) జపనీస్‌

ఎ లెటర్‌ టు మై యూత్‌ (ఫిల్మ్‌) ఇండోనేషియా

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

రాత్‌ కా రంగ్‌ (వెబ్‌సిరీస్‌) హిందీ

లవ్‌ ఓటీపీ (మూవీ) కన్నడ

అనకొండ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

క్రిస్టీ (మూవీ) ఇంగ్లీష్‌

జప్టోపియా2 (మూవీ) ఇంగ్లీష్‌

ది లాంగ్‌ వాక్‌ (మూవీ)ఇంగ్లీష్‌

ది వ్రికింగ్‌క్రూ (మూవీ)ఇంగ్లీష్‌

ముసాఫిరా (మూవీ) మరాఠీ

గ్రిజ్లీ నైట్‌ (మూవీ) ఇంగ్లీష్‌

రబ్బీ ట్రాప్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ఈవిల్‌ ఆఫ్ ది ర్యాట్‌ (మూవీ) మాండరిన్‌

లాస్ట్‌ ఆన్‌ ఏ మౌంటెన్‌ ఇన్‌ మైనీ (మూవీ) ఇంగ్లీష్‌

రైజింగ్‌ విత్‌ ది విండ్‌ సీజన్‌1 (వెబ్‌సిరీస్‌) హిందీ

సన్‌నెక్ట్స్‌ :

పతంగ్‌ (మూవీ) తెలుగు

జియో హాట్‌స్టార్‌ :

గుస్తాక్‌ ఇష్క్‌ (మూవీ) హిందీ

ఎన్టీపీసీ పవరింగ్‌ ఇండియా (డాక్యుమెంటరీ సిరీస్‌) హిందీ

వాకర్‌ సీజన్‌1-4 వెబ్‌సిరీస్) ఇంగ్లీష్‌

క్లా (మూవీ) ఇంగ్లీష్‌

వాండర్‌ మ్యాన్‌ సీజన్‌1 (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌

జీ5 :

45 (మూవీ) కన్నడ

ఈటీవీ విన్‌ :

జ్యోతి (మూవీ) తెలుగు

 

తాజా వార్తలు