బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తమ కూతురు దువాతో గడిపిన అందమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తండ్రి రణ్‌వీర్ సింగ్ తన చిన్నారి ప్రిన్సెస్ దువాతో సరదాగా గడుపుతుండగా తీసిన పిక్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
రెండో సంతానానికి జన్మనివ్వబోతున్న ఈ సమయంలో, దీపికా పదుకొణె తన బేబీ బంప్‌తో కనిపించిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దువా ముద్దులొలికే క్యూట్ లుక్స్, ఈ జంట సంతోషకరమైన ఫ్యామిలీ మూమెంట్స్ చూసి నెటిజన్లు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


