
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘1-నేనొక్కడినే’. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో చాలా మంది ప్రజలు పాల్గొంటారు. అయితే వారందరి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఒకే సారి ఈ డబ్బింగ్ లో దాదాపు 70మంది పాల్గొంటున్నారు. ఈ సినిమా జనవరి 10 న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో కృతి సనన్ తెలుగులో పరిచయం అవుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను లండన్, బ్యాంకాక్ లలో షూట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు వున్నాయని భావిస్తున్నారు. ఈ సన్నివేశాలను ఇంటర్నేషనల్ టెక్నిషియన్స్ తో నిర్మించారని సమాచారం.
‘1’ కి డబ్బింగ్ చెప్పిన 70 మంది ఆర్టిస్టులు
‘1’ కి డబ్బింగ్ చెప్పిన 70 మంది ఆర్టిస్టులు
Published on Dec 27, 2013 3:19 PM IST
సంబంధిత సమాచారం
- ‘పెద్ది’ ప్రమోషన్స్ అప్పటి నుంచి స్టార్ట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘పాపం ప్రతాప్’.. ఎప్పుడు ఎందులో అంటే?
- పోల్ : విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత కోలీవుడ్ లో నెక్స్ట్ నంబర్ 1 హీరో (ప్రస్తుత జెనరేషన్లో) ఎవరు అవుతారు?
- NBK 112: బాలయ్య కోసం ఆ ఇద్దరిలో ఒకరు?
- ఇక ‘జన నాయగన్’ ఓపెనింగ్స్ ఊహించుకుంటేనే..
- ఇది సినిమాకున్న ‘పవర్’ – విజయ్ విక్టరీపై సందీప్ వంగ పోస్ట్ వైరల్!
- బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు!?
- తలైవర్ 173 పై కొత్త అప్డేట్..!
- కల్కి సీక్వెల్ లో జాయిన్ కానున్న ప్రభాస్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ఆరాధన’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘విజయ్’ ప్రభంజనం: ద్రవిడ రాజకీయాలకు ఎండ్ కార్డ్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసిన దళపతి!
- ‘పెద్ది’ ఆట షురూ.. తెలుగు స్టేట్స్ లో భారీ బిజినెస్!
- సూపర్ స్టార్ సినిమాకి భారీ రేట్లు ?
- ఎన్నిసార్లయినా ప్రేమలో పడొచ్చు – తమన్నా
- బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు!?
- ఇది సినిమాకున్న ‘పవర్’ – విజయ్ విక్టరీపై సందీప్ వంగ పోస్ట్ వైరల్!
- అరంగేట్రంలోనే ‘సాయి పల్లవి’కి డిజాస్టర్ !

