
ఆర్య చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి రొమాంటిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్.సుకుమార్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘100 %లవ్’, సైకలాజికల్ ద్రిల్లర్ ‘1- నేనొక్కడినే’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తన అన్న కొడుకు అశోక్ ఇండిపెండెన్స్ టాకీస్ బ్యానర్ పై హీరో గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సాయి రామ్ చల్లా దర్శకత్వం వహించగా, ప్రభాకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం, త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. కాగా సుకుమార్, జూ.ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మానాన్నకు ప్రేమ తో చిత్రం త్వరలో షూటింగ్ జరుపుకోనుంది.
హీరోగా పరిచయం అవుతున్న సుకుమార్ అన్న కొడుకు
హీరోగా పరిచయం అవుతున్న సుకుమార్ అన్న కొడుకు
Published on May 24, 2015 2:24 PM IST
సంబంధిత సమాచారం
- దేవర సీక్వెల్ ఆగేది లేదు.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!
- ‘పెద్ది’తో క్లాష్‌కు మహేష్ బాబు సినిమా.. బరిలోకి దిగేనా..?
- ‘జై హనుమాన్’ కోసం రిషబ్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- ఫోటో మూమెంట్ : అమిత్ షాను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార’పై ప్రశంసలు..!
- ‘టాక్సిక్’లో ఎక్కువైంది.. కట్ చేయమన్న కియారా..!
- పిక్ టాక్ : సునీల్ నారంగ్ కుమార్తె రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి సందడి
- బాలయ్య సినిమా నుండి నయనతార ఎందుకు తప్పుకుందంటే..?
- ‘పెద్ది’ వరల్డ్ ఫస్ట్ షో ఎప్పుడు, ఎక్కడంటే..?
- విజయ్ ఆఖరి చిత్రానికి పడిపోయిన ఓటిటి డీల్.. ట్రాక్ లోకి కొత్త సంస్థ వచ్చిందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : రాజా శివాజీ – కొంతవరకు ఆకట్టుకునే హిస్టారిక్ డ్రామా
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- RC 17: గ్యాప్ లేకుండా చరణ్ ప్లానింగ్.. ఈ నెల నుంచే సుకుమార్ తో స్టార్ట్!
- క్యూట్ కపుల్: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న అజిత్ – షాలిని క్యూటెస్ట్ మూమెంట్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రాకాస’
- ఈ ఓటిటిలోకి వచ్చేసిన శర్వానంద్ ఎమోషనల్ రైడ్.. ‘బైకర్’!
- ఎట్టకేలకు ‘పెద్ది’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారుగా..!

