ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పలేం అంటున్నకుర్ర హీరో.

Prabhas9

అడివి శేషు ఎవరు ఇచ్చిన ఘనవిజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆయన త్వరలో మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కనున్న మేజర్ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నారు. కాగా నేడు ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. ట్విట్టర్ లో ఫ్యాన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు సానుకూలంగా సమాధానాలు చెప్పారు.

కాగా ఒక అభిమాని ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పండి అని అడుగగా, అడివి శేషు దానికి సమాధానంగా, ఒక్క మాటలో చెప్పలేం అని తెలివైన సమాధానం చెప్పి సదరు నెటిజన్ ని ఆశ్చర్యపరిచారు. ఇక రామ్ చరణ్ గురించి రంగస్థలంలో ఆయన నటన అద్భుతం అని, నితిన్ గురించి ఇండస్ట్రీలోనే తనకు ఉన్న ఓల్డెస్ట్ ఫ్రెండ్ అని, విజయ్ దేవరకొండ మంచి వాడని సమాధానాలు చెప్పారు.

Exit mobile version