విజయవాడకు పయనమైన ‘అలా ఎలా?’ బృందం

ala-ela
చిన్న సినిమా అయినా ఆద్యంతం నవ్వించగలిగే కామెడీ, కధలో పట్టు వున్న కారణంగా ‘అలా ఎలా?’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా మంచి విజయం సాధించిన తరుణంలో విజయవాడలో విజయోత్సవ సభను నిర్వహించనున్నారు

అన్నీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ ప్రముఖ పాత్రలు పోషించారు. భార్యా బాధితుడిగా వెన్నెల కిషోర్ నటించిన తీరుకి ప్రేక్షకులనుండి ప్రశంసలు పొందుతున్నాడు

Exit mobile version