
భారతదేశ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో మెట్టమదటి వరసలో నిలిచే దర్శకుడు కె.బాలచందర్. ఎందరో నటీనటుల్ని స్టార్స్ ని చేసిన ఘనత ఆయనిది. మెగాస్టార్ చిరంజీవి గారితో రుద్రవీణ లాంటి సందేశాత్మక చిత్రం తె్రకెక్కించి ఇప్పటికి అందరి హ్రుదయాల్లో చిరస్టాయిగా నిలిచిపోయేలా చేసిన దర్శక పితామహుడు కె.బాలచందర్ మృతి, యావత్ చలన చిత్ర పరిశ్రమకి తీరని లోటని , ఆయన ఆత్మకి శాంతి కలగాలని, తీవ్ర సంతాపాన్ని తెలిపారు అల్లు అర్జున్