బాహుబలి మంగ కామిక్స్ రెడీ!

Bahubali1

ఇండియా యొక్క బాక్స్ ఆఫీస్ రికార్డులను ఒక్కసారిగా తిరగరాసిన బాహుబలి సినిమాకు ఇతర దేశాల్లో కూడా మంచి ఆదరణ అందుతోంది. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్య కావ్యానికి పరదేశియులు చాలా వారకు వారి అభిమానాన్నీ చూపిస్తున్నారు. ముఖ్యంగా జపాన్ అభిమానుల నుంచి అయితే సినిమాకు మంచి క్రేజ్ దక్కుతోంది టోక్యో లో ఇంకా కొన్ని థియేటర్స్ లో సినిమా ప్రదర్శించబడుతోంది.

అయితే అక్కడి అభిమానులను దృష్టిలో ఉంచుకొని జపాన్ లోని ప్రముఖ పబ్లిషర్స్ గెంతోషా మంగ కామిక్స్ ని రిలీజ్ చేశారు. మొదటి కాపీలను బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ, రానా మరియు చిత్ర దర్శకుడు రాజమౌళి చేతుల మిధులుగా రిలీజ్ చేయించారు. ఇండియాలో నవలల పరంగానే కాకుండా వెబ్ సిరీస్ ద్వారా కూడా బాహుబలి అత్యధికంగా ప్రాచుర్యం పొందిన చిత్రమని చెప్పవచ్చు.

Exit mobile version