
ఉహించినట్టే తెలుగుదేశం ప్రధాన అభ్యర్ది సూపర్ స్టార్ బాలకృష్ణ ప్రతిష్టాత్మక హిందూపూర్ నియోజకవర్గం లో ఘన విజయం సాధించారు.
17000 భారీ ఆధిక్యతతో బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గాన్ని గెలుచుకున్నారు. తెలుదేశం పార్టీ కి హిందూపూర్ ఎప్పుడు సంతోషకరమైన ఫలితాలనే అందించింది.
ఈ విజయం తో హిందూపూర్ లో గెలుపొందిన అభ్యర్ధుల లిస్టు లో బాలకృష్ణ కూడా చేరారు. ఘన విజయం సాధించిన బాలకృష్ణ కు 123తెలుగు తరుపున హార్దిక శుభాకాంక్షలు.