మంచు మనోజ్ కుమార్ హీరోగా రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ నోకియా’ భారీగా విడుదలకు సిద్ధమవుతుంది. 400 వందలకు పైగా థియేటర్లలో ఈ నెల 17న భారీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం మనోజ్ కెరీర్లోనే భారీగా విడుదల కాబోతుంది. మనోజ్ సరసన సనాఖాన్ మరియు కృతి కర్భంద హీరోయిన్లుగా నటిస్తున్నారు. అని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డిఎస్ రావు నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై శ్రోతల మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మిస్టర్ నోకియాలో మనోజ్ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడని దర్శకుడు అంటున్నారు. కామెడీ, యాక్షన్ సన్నివేశాలు మరియు డాన్సులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
భారీగా విడుదలవుతున్న మిస్టర్ నోకియా
భారీగా విడుదలవుతున్న మిస్టర్ నోకియా
Published on Feb 1, 2012 10:42 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ధనుష్ సరసన సీనియర్ బ్యూటీ.. సెట్ అయ్యేనా..?
- ఐకాన్ స్టార్ కోసం కింగ్ ఖాన్.. ‘రాకా’ రూమర్స్ పై క్లారిటీ ఇదే..?
- ఆఫీషియల్ : రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘రామాయణ పార్ట్ 1’..!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- నాగ చైతన్య కూడా అప్పుడే వస్తాడా..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ రన్ టైమ్ ఫిక్స్.. ఎంతంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- ‘రామాయణ’లో సీతాదేవి, కైకేయి లుక్స్‌పై విమర్శలు.. ట్రోల్స్‌కు కాస్ట్యూమ్ డిజైనర్ల కౌంటర్
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!


