ఈ నెల 29 శుక్రవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఏయే సినిమా ఏ స్థాయిలో మెప్పించిందో ఈ కింది సమీక్షల ద్వారా తెలుసుకోండి.
నెంబరు | సినిమా పేరు | రేటింగ్ |
1 | ఈ నగరానికి ఏమైంది – మీ గ్యాంగ్ తో వెళ్లి చూడొచ్చు | 3.25/5 |
2 | సంజు – ఎమోషనల్ బయోపిక్ | 3.75/5 |
3 | శంభో శంకర – శంకర్ పెర్ఫార్మెన్స్ బాగుందంతే | 2.25/5 |
4 | యుద్ధ భూమి – ప్రేక్షకుల మనసు గెలవలేదు | 2.5/5 |
5 | సంజీవని – థ్రిల్స్ లేవు.. అడ్వెంచర్స్ లేవు | 2/5 |
6 | నా లవ్ స్టోరీ – స్లోగా.. రొటీన్ గా సాగింది | 2/5 |
7 | కన్నుల్లో నీ రూపమే – ఈ కథ కదిలించలేకపోయింది | 2/5 |
8 | మిస్టర్ హోమానంద్ – ఇతన్ని కలవకపోవడమే మంచిది | 1.5/5 |