
‘ఈ రోజుల్లో’ చిత్ర డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘బస్ స్టాప్’ సినిమా విడుదలై మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంది. పెద్ద స్టార్లు ఎవరూ లేకుండా కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకి జె.బి సంగీతం అందించారు. ఈ చిత్ర మొదటి రోజు కలెక్షన్స్ మీకందిస్తున్నాం..
| ఏరియా | – | షేర్ |
| నిజాం | – | 44 లక్షలు |
| సీడెడ్ | – | 22 లక్షలు |
| గుంటూరు | – | 15 లక్షలు |
| వైజాగ్ | – | 11 లక్షలు |
| కృష్ణా జిల్లా | – | 9 లక్షలు |
| పశ్చిమ గోదావరి | – | 8 లక్షలు |
| తూర్పు గోదావరి | – | 9 లక్షలు |
| నెల్లూరు | – | 6 లక్షలు |
| మొత్తం | – | 1.24 కోట్లు |