చెన్నైలో చీకటి రాజ్యం తాజా షెడ్యూల్

చెన్నైలో చీకటి రాజ్యం తాజా షెడ్యూల్

Published on Jun 12, 2015 4:58 PM IST

Kamal-Cheekati-Rajyam
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ చీకటి రాజ్యం ని పూర్తిచేసే పనిలో నిమగ్నమైవున్నాడు. ఈ సినిమాను కమల్సన్నిహితుడు రాజేష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ శరవేగంగా పుర్తిచేసుకుంటుంది. ఈ బిజీ షెడ్యూల్ ని ఈ నెల 17తో పూర్తిచేసుకుని తదుపరి షెడ్యూల్ కోసం చెన్నై వెళ్ళనుంది.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సత్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. తిష హీరోయిన్. ఒక ముఖ్యమైనపాత్రలో మధుశాలిని కనిపించనుంది.

తాజా వార్తలు