ఫిబ్రవరిలో విడుదల కానున్న చిత్రపటం

కవి ఫిల్మ్ సిటీ సమర్పణలో, శ్రీ క్రియేషన్స్ పతాకంపై పార్వతీశం (నూకరాజు) హీరో గా, శ్రీవల్లి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం చిత్రపటం.

ప్రముఖ దర్శకుడు బండారు దానయ్య కవి దర్శకత్వం వహిస్తుండగా, పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈనెలలోనే ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా పాటలను ఆవిష్కరించనునున్నారు.

Exit mobile version