ప్రత్యేక కాంటెస్ట్ : సబ్ స్క్రైబ్ చేస్కో.. ‘ఆగడు’ టికెట్స్ గెలుచుకో..

Aagadu1
‘దూకుడు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. మరోసారి మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీలో మొదటి సారి తమన్నా మహేష్ తో జోడీ కట్టింది. భారీ అంచనాల నడువ సెప్టెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాకి టికెట్స్ దొరకవేమో అని భయపడుతున్నారా.? అస్సలు టెన్షన్ తీసుకోకండి ఎందుకంటే మీ కోసం 123telugu.com ఓ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది..

123telugu.com నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్ లో పాల్గొని ‘ఆగడు’ మూవీ టికెట్స్ ని మీ సొంతం చేస్కోండి. ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన వారి నుంచి ముగ్గురు లక్కీ విన్నర్స్ ని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి రెండు టికెట్స్ అందజేస్తాం. ఈ కాంటెస్ట్ లో గెలిచిన విన్నర్స్ వివరాలను సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం అనౌన్స్ చేస్తాం. ఆ తరువాత ఆ విన్నర్ కాల్ చేసి ఆ వీకెండ్ (శుక్రవారం నుండి ఆదివారం)లో వాళ్ళు ఎప్పుడు ఏ షో కి టికెట్స్ కావాలంటే ఆ షోకి ఒక్కొక్కరికి రెండు టికెట్స్ అందిస్తాం.

కాంటెస్ట్ : మీరు కాంటెస్ట్ లో పాల్గొనడం చాలా సులభమైనది.. ప్రస్తుతం యు ట్యూబ్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న MallemalaTv ని సబ్ స్క్రైబ్ చేస్కొండి.. MallemalaTv ని సబ్ స్క్రైబ్ చేసుకోవడం కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి

మల్లెమాల టీవీ యు ట్యూబ్ చానల్ – https://www.youtube.com/user/mallemalatv

 

ముఖ్య గమనిక : మీరు కాంటెస్టులో పాల్గొన్న తర్వాత మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి వివరాలను 123telugucontest@gmail.com కు మెయిల్ చేయండి. ఈ మెయిల్ ఐడికి వివరాలు పంపని వారు మాత్రమే ఈ కాంటెస్ట్ కి అనర్హులు.

నియమ నిబంధనలు :

1. ఈ కాంటెస్ట్ ని కేవలం 123telugu.com వారు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీనికి ‘ఆగడు’ సినిమా నిర్మాతలకి ఎటువంటి సంబంధం లేదు.

2. 123telugu.com సిబ్బందికి సంబందించిన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఈ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు అనుమతి లేదు.

3. ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నవారిలో నుంచి ముగ్గురు విన్నర్స్ ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేసి వారిలో ఒక్కొక్కరికి రెండు టికెట్లు అందజేయడం జరుగుతుంది.

4. విన్నర్స్ విషయంలో మా నిర్ణయమే చివరిది.

5. ముగ్గురు లక్కీ విన్నర్స్ కి సెప్టెంబర్ 19 నుండి 21 లోపున హైదరాబాద్ లోని ఏదైనా మల్టీప్లెక్స్ లో షోకి సంబందించిన ఆరు టికెట్స్ ఇవ్వబడును.

6. విన్నర్స్ లిస్టుని సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రకటించడం జరుగుతుంది.

7. విన్నర్ ఒకవేళ హైదరాబాద్ వాసి కాకపోతే హైదరాబాదులో ఉండే తమ స్నేహితులకు ఇవ్వవచ్చు.

8 . పోటీకి సంబందించిన నియమ నిబంధలను మార్చేందుకు 123telugu.com వారికి మాత్రమే సర్వ హక్కులు ఉన్నాయి.

Exit mobile version