తన గ్లామ్ షోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘డెకాయిట్’ బ్యూటీ!

Zayn Marie Khan 1

ప్రస్తుతం మన టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శానియల్ డియో తెరకెక్కించిన ఈ సాలిడ్ థ్రిల్లర్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇందులో మృణాల్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇదే సినిమాలో నటించిన మరో నటి హాట్ టాపిక్ గా మారింది.

ఆమెనే జైన్ మేరీ ఖాన్. బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ డెకాయిట్ లో కీలకపాత్ర చేస్తుంది. అయితే లేటెస్ట్ ట్రైలర్ లాంచ్ లో ఆమె చూపిన గ్లామర్ షోస్ దెబ్బకు సోషల్ మీడియా ఇప్పుడు షేక్ అవుతుంది. తెలుగు సహా హిందీ ఆడియెన్స్ లో ఈమె కోసమే చర్చ నడుస్తోంది. మరి డెకాయిట్ లో ఆమె పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో కూడా చూడాలి.

Exit mobile version