డల్లాస్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ ‘తరాన సీరీస్ 2’ ఆల్బమ్ విడుదల

Dallas Dreamz Productions Tarana Series 2 Album Launch

డాల్లస్ డ్రీం ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో శారద సింగిరెడ్డి సారధ్యంలో ప్రవాస భారతీయుల బాల బాలికలలో సృజనాత్మక గాన కళను బయటకు తీసి వారికి ఉన్నతమైన అవకాశాన్ని కల్పిస్తుంది . ‘తరానా. ఇందుకు గాను సంగీత దర్శకులు కార్తీక్ కొడకండ్ల సారధ్యంలో, పాటలు రూపొందిచడం జరుగుతుంది.

2016 లో మొదలై ఇప్పటి వరకి తరాన రెండు ఆల్బములు పూర్తి చేసుకుంది. అందులో మొదటి సీరీస్ లో 13 మరియు రెండవ సీరీస్ లో 28 ఉత్తమమైన గాయని గాయకులను తీస్కోవడం జరిగిం ది. వీరిలో ఇప్పటి వరకు అయిదుగురికి సినిమాల్లో నేపధ్య గానం చేసే అవకాశం వచ్చింది. వీరందరికి నూతన మోహన్ మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. పాటల విషయంలో ఉన్నతమైన ఆర్కెస్ట్రేషన్ బృందాలతో సంగీతాన్ని అందిచారు కార్తీక్ కొడకండ్ల. తరాన రెండు సీరీస్ లలో కలిపి సుభాష్ నారాయణ్.ఇంజపూరి, లక్ష్మీ ప్రియాంక, కృష్ణ ప్రసాద్, గడ్డం వీరు, గిరిధర్ , ఇస్మాయిల్ మీర్జా, అఖిలేశ్ రెడ్డి, గౌరివందన , దేశపతి శ్రీనివాస్ , అరవింద్ రామ , దినేష్, సుహాసిని మరియు కార్తిక్ కొడకండ్ల గార్లు విలువలు కలిగిన సాహిత్యాన్ని అందించడం జరిగింది.

Exit mobile version