
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హేరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దమ్ము’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పోల్లాచ్చిలో జరుగుతుంది. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు చిత్రం ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. ఇక్కడే లాంగ్ షెడ్యుల్లో ముఖ్యమైన సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారు. త్రిషా మెయిన్ హీరొయిన్ గా నటిస్తుండగా కార్తీక రెండవ హీరొయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎస్. రామారావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ఎమ్. కీరవాణి అందిస్తున్నారు.
పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న దమ్ము
పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న దమ్ము
Published on Feb 1, 2012 2:03 AM IST
సంబంధిత సమాచారం
- ధనుష్ సరసన సీనియర్ బ్యూటీ.. సెట్ అయ్యేనా..?
- ఐకాన్ స్టార్ కోసం కింగ్ ఖాన్.. ‘రాకా’ రూమర్స్ పై క్లారిటీ ఇదే..?
- ఆఫీషియల్ : రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘రామాయణ పార్ట్ 1’..!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- నాగ చైతన్య కూడా అప్పుడే వస్తాడా..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ రన్ టైమ్ ఫిక్స్.. ఎంతంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ఇండియన్ మార్కెట్ లో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ లేటెస్ట్ వసూళ్లు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?

