యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కలిసి నటించిన చిత్రం ‘దేవదాస్’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. ఈ చిత్రం మొదటి నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు యూఎస్ లో కూడా మంచి మంచి వసూళ్లను రాబడుతుంది.
ఏరియాల వారిగా నాలుగు రోజుల కలక్షన్ల వివరాలు
| ఏరియా | కలెక్షన్లు |
| ఏపి మరియు తెలంగాణ | 12కోట్లు |
| ఓవర్శిస్ | 1.88 కోట్లు |
| కర్నాటక | 1.75 కోట్లు |
| రెస్ట్ అఫ్ ఇండియా | 0.87 కోట్లు |
| ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల షేర్ | 16.5 కోట్లు |
