50 కోట్ల మార్క్ ని దాటిన ధనుష్ ‘అనెగన్’

Anegan
తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తన తాజా తమిళ్ చిత్రం ‘అనెగన్’ విజయం సాధించడం తో ధనుష్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కె. వి. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పది రోజుల్లో 50 కోట్లు సాధించింది.

‘అనెగన్’ ‘అనేకుడు’ గా ఈ నెల 27న తెలుగులో విడుదల కానుంది. అమైర హీరోయిన్ గా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో ధనుష్ నలుగు విభిన్న పాత్రల్లో కనపడతాడు.

Exit mobile version