ఇంట్రెస్టింగ్ టైటిల్ ను రిజిస్టర్ చేయించిన దిల్ రాజు !

Dilraju1
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి అంటే ‘నీది నాది ఒకటే లోకం’. ‘అడుమగాడ్రా బుజ్జి’ ఫేమ్ కృష్ణా రెడ్డి తెరకెక్కించనున్న చిత్రం కోసం ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారట దిల్ రాజు. ఇక ఈ చిత్రంలో యువ హీరో రాజ్ తరుణ్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు గురించి పూర్తి వివరాలు వెలుబడనున్నాయి. మరి ఇటీవల వరుస పరాజయాలతో సతమతం అవుతున్న రాజ్ తరుణ్ కి ఈచిత్రమైన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

Exit mobile version