Dhurandhar: అక్కడ డిజాస్టర్ స్టార్ట్ తో ‘ధురంధర్’.. షాకింగ్ రెస్పాన్స్ తో అవాక్కవుతున్న ఫ్యాన్స్

గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర సంచలన హిట్ అయ్యిన చిత్రాల్లో బాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సినిమా ‘ధురంధర్’ కూడా ఒకటి. బాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా ఓ రేంజ్ లాంగ్ రన్ చూడడమే కాకుండా ఓటిటిలో కూడా రాణించింది.

కానీ ఈ చిత్రాన్ని మేకర్స్ గ్రాండ్ గా ఈ జూలై 10న గ్రాండ్ గా విడుదల అయ్యింది. కానీ ఇతర ఇండియన్ సినిమాల్లా ఈ సినిమా మినిమమ్ రెస్పాన్స్ ని కూడా నమోదు చేయలేకపోవడం షాకింగ్ గా మారింది. కనీసం సినిమా టాప్ 10 లో కూడా నిలవకపోవడం గమనార్హం. దీనితో ఈ సినిమాకి ఇదొక డిజాస్టరస్ స్టార్ట్ అని చెప్పక తప్పదు. దీనితో ఈ సినిమా ఫ్యాన్స్ మాత్రం అవాక్కవుతున్నారు. మరి ఇది ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Exit mobile version