చికిత్స కోసం సింగపూర్ బయలుదేరిన డిస్కో శాంతి

Disco-Shanti
డిస్కో శాంతి జీవితం లో సమస్యలు తీరడం లేదు. తన భర్త శ్రీ హరి మరణం నుండి ఇంకా కోలుకోకముందే ఆనారోగ్యం ఆమెని బాధిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం శాంతి తీవ్ర లివర్ సమస్యలతో బాధపడుతుంది. ప్రస్తుతం సింగపూర్ లో చికిత్స పొందుతున్న ఆమెను తన కుటుంబ సమస్యలు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. శాంతి తన సమస్యల నుండి బయటపడి ఆరోగ్యంగా ఇంకా ధైర్యంగా ముందుకు సాగాలని 123తెలుగు కోరుకుంటుంది.

Exit mobile version