వచ్చే వారం ఎక్స్‌ట్రా జబర్దస్త్ మరింత నవ్వులు పూయించడం పక్కా..!

Jabardast 2

బుల్లి తెరపై నవ్వులు పూయించే కార్యక్రమాలుగా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చే ఈ నవ్వుల కార్యక్రమాలు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే తాజాగా వచ్చే వారానికి సంబంధించి ” ఎక్స్‌ట్రా జబర్దస్త్” ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో చూస్తుంటే వచ్చే వారం ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ మరింత నవ్వులు పూయించడం పక్కా అనిపిస్తుంది.

అయితే ఎప్పటిలాగానే ఆది తనదైన డైలాగులతో ప్రవాహంతో రెచ్చిపోగా, సుడిగాలి సుధీర్ టీం వైరైటీ స్కిట్‌తో అలరించారు. కెవ్వు కార్తీక్, రాకింగ్ రాకేశ్, బుల్లెట్ భాస్కర్ స్కిట్‌లు ఆద్యంతం నవ్వులు పూయించగా, రాకెట్ రాఘవ, చలాకీ చంటి టీంలు కూడా హిలేరియస్ కామెడీతో ఆకట్టుకున్నారు. అయితే ఈ ఫుల్ టూ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్ కాకుడదంటే వచ్చే శుక్రవారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను చూసేయాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version