బిగ్ బాస్ 2లో ప్రముఖ యాంకర్ !

anchor pradeep

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షో లో పాల్గొనబోతున్నారు ప్రముఖ యాంకర్ ప్రదీప్. కుటుంభ ప్రేక్షకుల్లో ఆయనకు విశేషమైన ఆదరణ ఉంది. దాంతో షో యాజమాన్యం వైల్డ్ కార్డు ద్వారా ఆయను రంగంలోకి దింపుతోంది. ఈ రకంగానైనా షో రేటింగ్స్ ను పెంచుకోవాలని భావిస్తుంది.

ఇక సహజ నటుడు నాని వాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. ప్రదీప్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే షో కు మరింత హైప్ రావడం ఖాయం.

Exit mobile version