కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్ర విడుదలకు హైకోర్టు బ్రేక్. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వలేదన్న సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు తెలిపారు. అయితే వారం రోజుల్లో సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమాలోని వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని హైకోర్టు సెన్సార్ బృందానికి సూచించింది.
కాగా రెండు కులాల మధ్య చిచ్చు రగిలించే టైటిల్ ను మార్చాలన్న హైకోర్టు.. అయితే ఇప్పటికే టైటిల్ ను మార్చమని కోర్టుకు తెలిపాడు రామ్ గోపాల్ వర్మ. అలాగే తమ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ కోర్ట్ ను కోరారు.
