ఆగడు కోసం కోట్లు కురిపిస్తున్నారు

Mahesh-Babu-Aagadu-Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతుంది. చాలా ఏరియాలలో ఇప్పటికే బిజినెస్ పూర్తయినట్లు తెలుస్తుంది. కొన్ని ఏరియాలు మరియు ఓవర్ సీస్ లో ఇంకా బిజినెస్ నడుస్తుంది. వాటికి సైతం భారీ ధరలు పలుకుతున్నాట్లు తెలుస్తుంది

ఈ సినిమా భారీ అంచనాల నడుమ బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యడానికి సిద్ధపడుతుంది. ఆగడు వైట్ల మార్కు కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాత. తమన్ సంగీత దర్శకుడు

ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. బ్రహ్మానందం ముఖ్యపాత్రలో అలరించనున్నాడు

Exit mobile version