
టాలీవుడ్ లో ‘జగమే మాయ’ అనే టైటిల్ తో ఓ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి టైటిల్స్ పెట్టాలంటే కాస్త డేరింగ్ ఉండాలి. ఇటీవలే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ ఈ మధ్య కాలంలో వచ్చిన అన్నిటికంటే కాస్త డిఫరెంట్ గా ఉంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం కూడా ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ కథాంశం మొత్తం భ్రమ అనే అంశం చుట్టూ తిరుగుతుంది. దీని ద్వారా ఈ ప్రపంచమే ఒక భ్రమ అని చెప్పాలనుకుంటున్నారు. చాలా కొత్తగా అనిపించే ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతుందని డైరెక్టర్ మహేష్ ఉప్పుటూరి అన్నాడు. శివ బాలాజీ, సిధు, క్రాంతి, చిన్మయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ప్రసాద్ ఉప్పుటూరి నిర్మాత.
భ్రమ చుట్టూ తిరిగే జగమే మాయ
భ్రమ చుట్టూ తిరిగే జగమే మాయ
Published on Sep 1, 2013 12:00 PM IST
సంబంధిత సమాచారం
- రీజనల్ సినిమా ముందు తేలిపోయిన పాన్ ఇండియా సినిమా.. మాస్ మహారాజ మాస్ కొట్టుడు ఇది
- గ్లింప్స్ టాక్: ‘కింగ్ 100’ తో నాగ్ మనీ గేమ్.. విడుదల తేదీ ఖరారు!
- అఫీషియల్: లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఓటిటి డేట్ రివీల్ చేసిన ప్రముఖ సంస్థ.!
- యేశ నాగుల.. అనిరుద్ నుంచి అదిరిపోయిన పక్కా ఊరమాస్ నెంబర్!
- బిగ్ బాస్ 10: కింగ్ నాగ్ పదింతల ఎంటర్టైనర్ కి డేట్ వచ్చేసింది.. గ్రాండ్ లాంఛ్ ఎప్పుడంటే!
- లేటెస్ట్ బజ్.. యశ్ ‘టాక్సిక్’కి ఓటిటి పార్ట్నర్ దొరికేసారా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘మైఖేల్’
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “డిసి”.. ఈ రెండిట్లో లోకేష్ కనగరాజ్ సెన్సేషనల్ హిట్?
- సమీక్ష: నయనతార ‘హాయ్’ – రొటీన్ కథతో మెప్పించని రొమాంటిక్ డ్రామా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: నయనతార ‘హాయ్’ – రొటీన్ కథతో మెప్పించని రొమాంటిక్ డ్రామా
- సమీక్ష: ‘చిరంజీవి’ – కొన్ని చోట్ల మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- యష్ ‘టాక్సిక్’ 2 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్: రెండో రోజు భాషల వారీగా వసూళ్లు ఇవే!
- క్రేజీ బజ్.. శంకర్, మురుగదాస్ కాంబినేషన్లో సినిమా!?
- ‘కింగ్ 100’ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. నాగ్ సందడి చేసేది ఎప్పుడంటే!
- నైజాంలో ‘ఇరుముడి’ మొదటివారం వసూళ్లు ఎంతంటే!
- వరల్డ్ వైడ్ “ఇరుముడి” ఫస్ట్ వీక్ వసూళ్లు.. రవితేజ మొదటి 100 కోట్ల షేర్ సినిమా కాబోతోందా!
- ‘గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు’: చేతిలో కొడవలి, తాటి ముంజలతో శర్వానంద్.. ఆకట్టుకుంటున్న ‘భోగి’ రాఖీ లుక్

