లింగా సినిమా చిత్రీకరణలో జగపతిబాబు

jagapathi-babu
రజనికాంత్ నటిస్తున్న ‘లింగా’ సినిమా బృందం షూటింగ్ లో జగపతిబాబు జతకలిసాడు. ప్రస్తుతం ఇతనికీ, రజినీకి మధ్య కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

జగపతి బాబు, రజిని గతంలో ‘కధానాయకుడు’ సినిమాలో కలిసినటించారు. కానీ ఇప్పుడు జగ్గు భాయ్ లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో ఇమేజ్ లను చేరుపుకుని విలన్ గా అలరిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది.

లెజెండ్ సినిమాలో విలన్ పాత్ర వంటి పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తరువాత జగపతిబాబు రజిని సరసన సరితూగుతాడనే అందరి ఆకాంక్ష.

Exit mobile version