
పూరి జగన్నాద్ తనయుడు ఆకాష్ పూరి తన మొదటి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో ‘ఝాన్సీకి రాణి’ సీరియల్ తో ప్రేక్షకాదరణ పొందిన ఉల్కా గుప్తా తన సరసన నటించనుంది. మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘టైం పాస్’ సినిమాకు ఇది తెలుగు రిమేక్
ఆకాష్ గతంలో బుజ్జిగాడు, గబ్బర్ సింగ్ మొదలగు సినిమాలలో తన నటనతో అలరించాడు. రిషి ఫేమ్ రాజ్ మదిరాజ్ దర్శకుడు. ప్రముఖ నిర్మాత రమేష్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత