అక్టోబర్ 5న జోరు ఆడియో

Joru

సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘జోరు’ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సినిమా బృందం ఈ చిత్ర ఆడియోని ఈ నెల 5వ తారీఖున విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘గుండెల్లో గోదారి’ సినిమాను తీసిన కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి భీమ్స్ సంగీతదర్శకుడు.

ఈ సినిమాలో రాశీ ఖన్నా, సుష్మా, ప్రియా బెనర్జీ వంటి హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ యువ తారలకు ‘జోరు’ మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాం

Exit mobile version