అక్కినేని నాగార్జున ఇటీవలే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గత నెల 22 నుండి మొదలైంది. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించారు. ఈ సినిమాకు వైడ్ అప్పీల్ తీసుకురావడం కోసం భిన్న భాషలు నుండి నటీనటులను తీసుకుంటున్నారు ప్రవీణ్ సత్తారు. ఇందులో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్, మిస్ యూనివర్స్ పోటీల్లో మెరిసిన గుల్‌పనాగ్ నటిస్తోంది.
ఇక నాగార్జునకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కాజల్, నాగ్ కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ వర్క్ చేసిన ఆమెకు నాగ్ సరసన నటించే అవకాశం ఇన్నాళ్లకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. కాజల్ అగర్వాల్ మార్చి 31 నుండి హైదరాబాద్‌లో జరగనున్న షూటింగ్లో జాయిన్ కానుంది. నారాయణ దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు.
నాగార్జునతో కాజల్ మొదటిసారి
నాగార్జునతో కాజల్ మొదటిసారి
Published on Mar 17, 2021 3:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వంభర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్.. ఈ ఏడాదిలోనే రిలీజ్ డేట్ లాక్?
- హిస్టారికల్ కాంబినేషన్ మిస్: ‘రోబో’ కోసం మైఖేల్ జాక్సన్ తో ప్లాన్ చేసిన రెహమాన్.. షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పిన థమన్
- చిన్న లీక్: ‘ప్యారడైజ్’ నుంచి మెలోడీ చార్ట్ బస్టర్ లీక్ చేసిన నాని!
- చిరు లీక్: ‘కాకా’ టైటిల్ అర్ధం చెప్పేసిన మెగాస్టార్!
- కొరటాల సినిమా కోసం ‘బాలయ్య’ రెడీ ?
- ‘జనవరి 12 విడుదల’.. ఆ ఎపిసోడే స్పెషల్ ?
- ఆ సీక్వెన్స్ ను రీషూట్ చేస్తున్న క్రిష్ ?
- ‘ఆదర్శ కుటుంబం’ పై ఆ వార్త.. నిజమెంత ?
- నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్న ‘ఇరుముడి’ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : హ్యాపీ జర్నీ – అక్కడక్కడా ఓకే అనిపించే లేడీస్ ఫన్ డ్రామా
- సమీక్ష: ‘దాయర’ – డిజప్పాయింట్ చేసే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : సీక్రెట్ సోల్జర్ – రెగ్యులర్ ఎమోషనల్ క్రైమ్ డ్రామా !
- సమీక్ష : మిస్సింగ్ మేఘన – రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ క్రైమ్ థ్రిల్లర్
- సమీక్ష : ఇమ్మోర్టల్ – కొన్ని చోట్ల ఆకట్టుకునే హారర్ ఫాంటసీ థ్రిల్లర్ !
- ఓటీటీ సమీక్ష : లస్ట్ స్టోరీస్ 3 – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ ఆంథాలజీ చిత్రం
- ‘ఇరుముడి’ ఓటీటీ లోకి వచ్చాక ఆ కొందరి హంగామా!
- ‘కల్ట్’ రిలీజ్ డేట్ లాక్ చేసిన విశ్వక్ సేన్..!


