మన తెలుగు సినిమా దగ్గర డాన్స్ అనే టాపిక్ వస్తే అందులో మొట్టమొదటిగా వినిపించే వన్ అండ్ ఓన్లీ డెమీ గాడ్ హీరో పేరు మెగాస్టార్ చిరంజీవి. అయితే డాన్సులలో సెపరేట్ ట్రాక్ రికార్డ్ సెట్ చేసుకోగా తన కుటుంబం నుంచే చాలా మంది స్టార్స్ ఇదే ట్రాక్ లో వచ్చి బిగ్ స్టార్స్ అయ్యారు.
అలాగే తన లెగసిని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అలా ఇప్పుడు చికిరి చికిరితో గ్లోబల్ లెవెల్లో తన స్టెప్స్ తో సెన్సేషన్ గా మారాడు. అయినప్పటికీ తనకంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రమే గ్రేట్ అని కల్వకుంట్ల కవిత ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది.
చరణ్ కోసం ఒక మాట సోషల్ మీడియాలో ఫాలోవర్ అడిగితే పర్సనల్ గా రామ్ చరణ్ హంబుల్ గా ఉంటారు, అలాగే గ్రేట్ డాన్సర్ కానీ నేను చిరంజీవి గారి ఫ్యాన్ ని సో చిరంజీవి గారి కంటే గ్రేట్ అయితే కాదు అంటూ అంటూ రిప్లై ఇచ్చారు. దీనితో ఈ స్టేట్మెంట్ మంచి వైరల్ గా మారింది.
Personally very Humble.
Great dancer .. but I am a Chiru fan .. so not greater than Chiranjeevi Garu ???? https://t.co/L09sN5H5Du— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025
