సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న కత్తి సినిమా రోజురోజుకీ అంచనాలను పెంచుకుంటూ వస్తుంది. మురగదాస్ ఈ సినిమాకు దర్శకుడు. యువ సంచలనం అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో హక్కులను ఈరోస్ సంస్థ సొంతంచేసుకుంది
ఈ సినిమాలో విజయ్ ఒక పాట కూడా పాడాడు. సమంత ఈ సినిమాలో హీరొయిన్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలో మనముందుకు రానుంది
