ప్రమోషన్ల బాటలో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

ప్రమోషన్ల బాటలో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

Published on Jun 13, 2015 11:50 AM IST

krishnamma-kalipindi-iddarini
సుధీర్ బాబు నటించిన ‘కృష్ణమ్మ కిలిపింది ఇద్దరినీ’ ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మేరకు సినిమాకు కావాల్సిన ప్రమోషన్ల
సరంజామాని సైతం సిద్ధం చేసుకోవడం విశేషం. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఈ సినిమాకి ప్రేక్షకాదరణ లభిస్తుందని ఆశిస్తున్నారు.

ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కన్నడ సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేసినట్టు సమాచారం. చంద్రు దర్శకుడు.
హరి సంగీత దర్శకుడు.

తాజా వార్తలు