సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గుంటున్న రాఘవేంద్రరావు

Raghavendra-Rao

ఆయన పలుకులతోకాక పనులతో మనల్ని ఎక్కువ విస్మయానికి గురిచేయ్యగల నటులలో రాఘవేంద్రరావుగారు ఒకరు. దీని వలనే ఆయనకు ‘మౌన ముని’ అనే బిరుదు సంతరించుకుంది. ఆయన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో అద్భుత సన్నివేశాల వెనుక అలా నిశబ్దంగా నిలబడి వుండిపోయారు

అయితే ఈ మధ్య ‘సౌందర్య లహరి’ కార్యక్రమంద్వారా ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. అంతేకాక ఫేస్ బుక్, ట్విట్టర్ లలో తరచూ యాక్టీవ్ గా వుంటూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు

సినిమాలపై మక్కువ వున్న కుర్రాళ్ళ ప్రశ్నలకు రాఘవేంద్ర రావుగారు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తున్నారు. ఆయన ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం

Exit mobile version