
రాఘవ లారెన్స్ “ముని” చిత్ర మూడవ భాగాన్ని డిసెంబర్లో మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రం మొదటి భాగం 2007లో విడుదల అయ్యింది. ఈ చిత్రం అప్పట్లో పరవాలేదు అనిపించింది కాని దీనికి కొనసాగింపుగా వచ్చిన “కాంచన” బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. “కాంచన” చిత్ర విడుదల అయిన వెంటనే రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో మరో భాగం కోసం కథ రాస్తున్నట్టు ప్రకటించారు. కాని తరువాత అయన ప్రభాస్ హీరోగా “రెబల్” చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం అయన “ముని 3” చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా అయన ఎంతో అభిమానించే రజనీకాంత్ కి అంకితం ఇస్తూ ఒక పాటను లారెన్స్ డిసెంబర్ 12న విడుదల చెయ్యనున్నారు. ఈ పాటకు విజయ్ అంథోని సంగీతం అందించారు.
డిసెంబర్లో మొదలు కానున్న లారెన్స్ ముని 3
డిసెంబర్లో మొదలు కానున్న లారెన్స్ ముని 3
Published on Nov 27, 2012 10:45 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ – ‘ఇరుముడి’ ట్రెండ్ సెట్టర్ అవుతుంది..!
- సూర్య నెక్స్ట్ మూవీలో అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?
- ఉదయ్ కిరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. గ్రాండ్‌గా ‘నీ స్నేహం’ రీ-రిలీజ్!
- ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో సూర్య దీపావళి సినిమా!?
- తెలంగాణలో మారిన సినిమా టికెట్ రేట్లు: సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లకు కొత్త రేట్లు ఫిక్స్ చేస్తూ జీవో జారీ!
- లేడీ సూపర్ హీరో ‘మహాకాళి’ గ్లింప్స్ కి డేట్ ఫిక్స్!
- ‘రాకా’లోకి ఎంటర్ కానున్న హాలీవుడ్ స్టార్?
- పోల్: వెంకటేష్-కళ్యాణ్ రామ్ మూవీకి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ ఎలా అనిపించింది?
- అభిమానికి రామ్ అభయం: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థిక, వైద్య సాయం!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్‌టైమ్ డీటెయిల్స్!
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- రూ.లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు: చెత్త సినిమా అంటూ ట్రోలింగ్.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం!
- సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ఎన్టీఆర్‌తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పాటు మరో క్రేజీ టైటిల్..?
- మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!
- మళ్లీ సందడి చేయబోతున్న ఎవర్గ్రీన్ రొమాంటిక్ క్లాసిక్ ‘గీతాంజలి’

