ఖరారైన లయన్ అమెరికా ప్రిమియర్ షోలు

Lion
నందమూరి నటసింహం నటించిన లయన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 13న విడుదలకానున్న విషయం తెలిసినదే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రిమియర్ షోలు అమెరికా మరియు కెనెడాలలో ఖరారయ్యాయి. 13న ఉదయం ప్రదర్శింపబడే ఈ షోల టిక్కెట్లను మే 11నుండి విక్రయించనున్నారు.

లయన్ సినిమాలో బాలయ్య సరసన త్రిష,రాదికా ఆప్టే నటించారు. మని౮సర్మ సంగీతాన్ని అందించారు. సత్యదేవా ఈ చిత్రాన్ని ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. రుద్రపాటి రామారావుగారు ఈ చిత్రానికి నిర్మాత.

Exit mobile version