వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్

వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్

Published on Jan 22, 2015 1:24 PM IST

Manchu-Manoj-grv
మంచు మోహన్ బాబు, విష్ణులతో పని చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, త్వరలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ప్రతి సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసే వర్మ, మనోజ్ సినిమాను ఒక నెల రోజుల్లో ఫినిష్ చేయాలని భావిస్తున్నారట.

మనోజ్, వర్మలు ప్రస్తుతం స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్న వార్త నిజమే అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘కరెంట్ తీగ’ తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ఇది.

తాజా వార్తలు