ఫోటో మూమెంట్ : మేనకోడలని ముద్దాడుతున్న మంచు మనోజ్

manch-manoj
మంచు వారి ఆడపడుచు లక్ష్మి ప్రసన్న జూన్ 15, ఫాదర్స్ డే రోజున తల్లయిన సంగతి తెలిసిందే. విష్ణు కుమార్తెలు అరియానా, వివియనా తర్వాత మంచు వారి ఇంట్లో అడుగుపెట్టిన మూడో మహాలక్ష్మి ‘నిర్వాణ’ను చూసి కుటుంబ సభ్యులు మురిసిపోతున్నారు. తన మేనకోడలని తనివితీరా చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతున్న ఫోటోను మంచు మనోజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నిర్వాణ నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని తెలిపారు. ఈ ఫోటో మనోజ్ కు నిర్వాణపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Exit mobile version