సీనియర్ బాలీవుడ్ నటుడు మరియు ఫిలిం మేకర్ దేవానంద్ ఈ రోజు ఉదయం గుండెపోటుతో లండన్ లోని హాస్పిటల్లో చనిపోయారు. ప్రస్తుతం ఆయనకి 88 ఏళ్ళ వయసు. కొద్ది రోజుల క్రితమే ఆయన మెడికల్ చెకప్ కోసం లండన్ వెళ్లారు. పంజాబ్ లోని గుర్దాస్పూర్ అనే గ్రామంలో జన్మించిన ఆయన లాహొర్ లోని యూనివర్సిటీలో చదువుకున్నారు. 1940 లో ముంబైకి మారిపోయారు. హమ్ ఎక్ హై అనే సినిమా బాలీవుడ్ లో రంగప్రవేశం చేసారు. తరువాత ఐదు దశాబ్దాల పాటు అగ్ర కథానాయకుడిగా కొనసాగారు. తన సోదరులు విజయ్ ఆనంద్ మరియు చేతన్ ఆనంద్ డైరెక్టర్ గా నిర్మాతగా పని చేసారు. ఆయన చివరి శ్వాస వరకు నటుడిగా దర్శకుడిగా ఎనలేని సేవ చేసారు. ఆయన నటించిన గైడ్. జువెల్ తీఫ్, కాలాపానీ, కాలా బజార్ చిత్రాలు బాలీవుడ్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి.
దేవానంద్ ఇక లేరు
దేవానంద్ ఇక లేరు
Published on Dec 4, 2011 2:12 PM IST
సంబంధిత సమాచారం
- ఈ రంగంలోకి కూడా దిగుతున్న మెగాపవర్ స్టార్?
- ఆగని ‘చెన్నై లవ్ స్టోరీ’ మ్యానియా.. రెండో వీకండ్ లో షాకింగ్ బుకింగ్స్!
- ‘ఎల్లమ్మ’ నుంచి దేవిశ్రీప్రసాద్ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ చూసారా!
- అఫీషియల్: కింగ్ 100వ సినిమా కోసం రాక్ స్టార్.. మ్యాడ్ మ్యూజిక్ గ్యారెంటీ
- ‘స్పైడర్ మ్యాన్’ ఊచకోత.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 200 కోట్ల మార్క్!
- ‘న్యూటన్స్ థర్డ్ లా’ రెండు రోజుల కలెక్షన్స్ !
- ‘మౌళి’ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్
- నేను సిగ్గుపడాల్సింది ఏమీ ఉంది ? – కంగనా
- ‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- ‘టాక్సిక్’ ట్రైలర్ టేకోవర్ కి డేట్ ఫిక్స్.. మరోసారి యష్ డామినేషన్ కి రంగం సిద్ధం
- ‘వారణాసి’ బిగ్ అప్డేట్ నెల ఆరంభం.. మహేష్ ఫ్యాన్స్ భారీగా ఆశలు!
- భారీ మార్క్ అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ వసూళ్లు!


