నికోలస్ కేజ్ నటించిన హాలీవుడ్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఘోస్ట్ రైడర్-2’. ఈ చిత్రాన్ని లక్ష్మీగణపతీ ఫిలింస్ సంస్థ తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ నెల 17న తెలుగునాట విడుదల చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం.బి, రూపేష్.వై ఈ చిత్రానికి నిర్మాతలు. 150 ప్రింట్లతో తెలుగునాట ఈ సినిమా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. గతం లో “ఘోస్ట్ రైడర్” చిత్రం మూలాన ఈ చిత్రం మీద భారి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి నెవెల్డైన్, బ్రెయిన్ టైలర్ దర్శకత్వం వహించారు.
విడుదలకు సిద్దమయిన ‘ఘోస్ట్ రైడర్-2’
విడుదలకు సిద్దమయిన ‘ఘోస్ట్ రైడర్-2’
Published on Feb 16, 2012 6:34 PM IST
సంబంధిత సమాచారం
- డిసి : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా..?
- ఓటీటీలో అదరగొడుతున్న ‘దీవానా’.. ఏకంగా సెంచరీ మార్క్..!
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- ఇంటర్వ్యూ : హీరో శ్రవణ్ రెడ్డి – ‘అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది..!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ ట్రైలర్ ఎలా అనిపించింది?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..!
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- హైదరాబాద్ సిటీ మల్టిప్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ తో ‘కొరియన్ కనకరాజు’ హవా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- చరణ్ కోసం సుకుమార్ ఆ బ్యూటీని తీసుకొస్తాడా..?


