కాజల్ మరియు శ్రియ ప్రస్తుతం పరిశ్రమ లో కొత్తగా స్నేహితులయిన కథానాయికలు ఇప్పటికే సమంత తో తన స్నేహం గురించి కాజల్ పలు సందర్భాల్లో చెప్పారు. శ్రియతో స్నేహం గురించి ఎప్పుడు చెప్పలేదు విషయం లో కి వెళ్తే సి సి ఎల్ 2 కోసం హైదరాబాద్ వచ్చిన ఈ ఇద్దరు తారలు ఇక్కడే ఉండిపోయారు. ఈరోజు పొద్దున శ్రియ ట్విట్టర్ లో ” నిన్న సాయంత్రం లాబీ లో కాజల్ ని కలిశాను చాలా అందంగా ఉంది. నా గది బయట ఒక రోజా పువ్వు ఉంచి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపింది” అని చెప్పారు. ఇలా ఒక కథానాయిక మరో కతానయికని పొగడటం చాలా మంచి సూచన ఈ విషయం మీద కాజల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
కాజల్ చాలా అందంగా ఉంటుంది – శ్రియ
కాజల్ చాలా అందంగా ఉంటుంది – శ్రియ
Published on Feb 14, 2012 11:14 PM IST
సంబంధిత సమాచారం
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?
- ‘కొరియన్ కనకరాజు’కు ఓవర్సీస్ సాలిడ్ రెస్పాన్స్.. డబుల్ సెంచరీ మార్క్ క్రాస్..!
- డిసి : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా..?
- ఓటీటీలో అదరగొడుతున్న ‘దీవానా’.. ఏకంగా సెంచరీ మార్క్..!
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- ఇంటర్వ్యూ : హీరో శ్రవణ్ రెడ్డి – ‘అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది..!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ ట్రైలర్ ఎలా అనిపించింది?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!


